భారతదేశం, మార్చి 4 -- 'డాక్టర్', 'డాన్', ఓజీ వంటి సినిమాలతో తెలుగు, తమిళ ప్రేక్షకులకు చేరువైన ప్రియాంక అరుల్ మోహన్.. ఇప్పుడు ఒక వైవిధ్యమైన కథాంశంతో మన ముందుకు వస్తోంది. ఆమె నటించిన లేటెస్ట్ మూవీ 'మేడ్ ఇన్ కొరియా'. రా కార్తీక్ దర్శకత్వం వహించిన ఈ సినిమా థియేటర్లలో కాకుండా నేరుగా నెట్ఫ్లిక్స్లో విడుదల కాబోతోంది. తాజాగా మూవీ ట్రైలర్ ను మేకర్స్ రిలీజ్ చేశారు.
నెట్ఫ్లిక్స్ ఓటీటీలోకి ఈ సినిమా మార్చి 12న అడుగుపెడుతోంది. బుధవారం (మార్చి 4) మేడ్ ఇన్ కొరియా మూవీ మేకర్స్ ట్రైలర్ రిలీజ్ చేశారు. ఇది చాలా ఆసక్తికరంగా సాగింది. కన్యాకుమారికి చెందిన శెంబ (ప్రియాంకా మోహన్) అనే ఒక అమ్మాయికి సౌత్ కొరియా వెళ్లాలనేది పెద్ద కల. చిన్నప్పటి నుండి అక్కడి భాష, సంస్కృతిని నేర్చుకుంటూ ఎలాగైనా సియోల్ (Seoul) చేరుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంటుంది.
చివరికి తన కల నిజ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.