Netflix: నెట్‌ఫ్లిక్స్ యూజర్స్.. ఈ టాప్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ వెంటనే చూసేయండి.. ఓటీటీ నుంచి వెళ్లిపోతున్న సినిమా
భారతదేశం, మే 30 -- Netflix: హాలీవుడ్ స్టార్ టామ్ క్రూజ్ (Tom Cruise) కెరీర్‌లోనే మైలురాయిగా నిలిచిన ఎవర్ గ్రీన్ యాక్షన్ థ్రిల్లర్ 'టాప్ గన్' (Top Gun - 1986) ఇటీవలే విజయవంతంగా 40వ వసంతంలోకి అడుగుపెట్టింది. ఈ ప్రత్యేక సందర్భాన్ని పురస్కరించుకుని భారత్‌తో సహా ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రాన్ని థియేటర్లలో రీ-రిలీజ్ చేశారు. అంతేకాకుండా దీనికి సీక్వెల్‌గా వచ్చి సంచలన విజయం సాధించిన 'టాప్ గన్: మావెరిక్' (Top Gun: Maverick) చిత్రాన్ని కూడా కలిపి 'డబుల్ ఫీచర్' ఈవెంట్‌గా ప్రదర్శించడంతో ఫ్యాన్స్ థియేటర్లలో పండగ చేసుకున్నారు.
అయితే ఈ క్లాసిక్ సినిమాను ఇంట్లోనే కూర్చొని ఓటీటీలో చూడాలనుకునే అభిమానులకు నెట్‌ఫ్లిక్స్ (Netflix) ఒక షాకింగ్ అప్‌డేట్ ఇచ్చింది. ఈ చిత్రం త్వరలోనే నెట్‌ఫ్లిక్స్ ప్లాట్‌ఫామ్ నుండి శాశ్వతంగా వెళ్లిపోనుంది.
మీకు థియేటర్లలో ఈ సినిమాను...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.