భారతదేశం, ఏప్రిల్ 18 -- Netflix: వీకెండ్ లో ఓటీటీలో ఏం చూడాలో అర్థం కావడం లేదా? మంచి డార్క్ కామెడీ సిరీస్ కోసం సెర్చ్ చేస్తున్నారా? అయితే ఆగండి, ఈ న్యూస్ మీకోసమే. నెట్ఫ్లిక్స్లో తప్పక చూడాల్సిన ఈ డార్క్ కామెడీ సిరీస్ పై ఓ లుక్కేయండి. ఆ సిరీస్ పేరు 'ఆఫ్టర్లైఫ్'.
నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ అవుతున్న 'ఆఫ్టర్ లైఫ్' డార్క్ కామెడీ సిరీస్ ఓ మస్ట్ వాచ్ సిరీస్ అని చెప్పొచ్చు. ఇది ఒక బ్రిటిష్ డ్రామా టీవీ సిరీస్. దీనిని రిక్కీ గెర్వైస్ సృష్టించాడు.ఈ సిరీస్ మిమ్మల్ని నవ్విస్తుంది. కొన్ని చోట్ల ఆహా అనిపిస్తుంది. మరికొన్ని చోట్ల కాస్త అసౌకర్యాన్ని కూడా కలిగిస్తుంది.
ఈ ఆఫ్టర్ లైఫ్ సిరీస్ ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక సమయంలో వచ్చే ఒక అంశం గురించి మాట్లాడుతుంది. ఈ సిరీస్లో మూడు సీజన్లు ఉన్నాయి. ఆఫ్టర్లైఫ్ అనేది ట్యాంబరీ అనే సిటీలో నివసించే టోనీ జా...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.