భారతదేశం, నవంబర్ 19 -- Prabhas Saaho Leaving Netflix Soon: 'బాహుబలి: ది బిగినింగ్', 'బాహుబలి 2: ది కన్‌క్లూజన్' చిత్రాలతో పాన్ ఇండియా బాక్సాఫీస్ వద్ద అసాధారణ రికార్డులు సృష్టించిన తర్వాత, రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన హై-వోల్టేజ్ యాక్షన్ థ్రిల్లర్ 'సాహో'. యువ దర్శకుడు సుజీత్ తెరకెక్కించిన ఈ భారీ బడ్జెట్ చిత్రం 2019లో విడుదలై యాక్షన్ ప్రియులను విశేషంగా ఆకట్టుకుంది.

అయితే ఓటీటీలో ఈ సినిమాను మళ్లీ మళ్లీ చూసే ప్రభాస్ అభిమానులకు నెట్‌ఫ్లిక్స్ ఒక ముఖ్యమైన అప్‌డేట్ ఇచ్చింది. స్ట్రీమింగ్ హక్కుల గడువు ముగుస్తుండటంతో, డిసెంబర్ 7, 2026న 'సాహో' నెట్‌ఫ్లిక్స్ కేటలాగ్ నుంచి తొలగిపోనుంది. నెట్‌ఫ్లిక్స్‌లో కేవలం హిందీ వెర్షన్ మాత్రమే అందుబాటులో ఉండగా.. తెలుగు, తమిళ, మలయాళ భాషల వెర్షన్లు అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతున్నాయి.

నెట్‌ఫ్లిక్స్‌లో ఈ...