భారతదేశం, మార్చి 6 -- వినీత్ కుమార్ సింగ్ ప్రధాన పాత్రలో నటించిన 'హలో బచ్చో' (Hello Bachhon) వెబ్ సిరీస్ నెట్‌ఫ్లిక్స్‌లోకి శుక్రవారం (మార్చి 6) అడుగుపెట్టింది. దేశవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థులకు ఆదర్శంగా నిలిచిన 'ఫిజిక్స్‌వాలా' (PhysicsWallah) వ్యవస్థాపకుడు అలఖ్ పాండే స్ఫూర్తిదాయక ప్రయాణాన్ని ఈ సిరీస్ మన కళ్ళకు కట్టబోతోంది. మరి ఈ ఫిజిక్స్ వాలా సక్సెస్ స్టోరీ ఏంటన్నది మీకు తెలుసా? ఆ సిరీస్ చూసే ముందే ఆ విషయం తెలుసుకోండి.
నెట్‌ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కు వచ్చిన హలో బచ్చో వెబ్ సిరీస్ ప్రముఖ ఎడ్ టెక్ ఫిజిక్స్‌వాలా ఎదుగుదల, వారు ఎదుర్కొన్న సవాళ్లు, నేటికీ వారు సాగిస్తున్న పోరాటాన్ని ప్రతిబింబిస్తుంది. ఈ స్ఫూర్తిదాయక వెబ్ సిరీస్ లో వినీత్ కుమార్ సింగ్ (అలఖ్ పాండే పాత్రలో), విక్రమ్ కొచ్చర్, గిరిజా ఓక్ గోడ్బోలేలాంటి వాళ్లు నటించారు. ప్రతీ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.