Neha Bhasin: పెంట్ హౌస్ నుంచి రోడ్డుపైకి, 21 ఏళ్లకే చరిత్రగా మిగిలిపోతానని భయపడ్డా: సింగర్ నేహా భాసిన్ ఎమోషనల్ కామెంట్స్
భారతదేశం, జూన్ 25 -- Neha Bhasin Singing Career Struggles: చిన్న వయసులోనే దేశవ్యాప్తంగా విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకోవడం అందరికీ సాధ్యం కాదు. ఢిల్లీలోని ప్రఖ్యాత లేడీ శ్రీరామ్ కాలేజీలో చదువుకునే రోజుల్లోనే ఛానల్ వి 'పాప్స్టార్స్' పోటీల్లో గెలిచి, భారత తొలి గర్ల్ బ్యాండ్ 'వివా' (Viva) లో సభ్యురాలిగా మారారు నేహా భాసిన్.
అప్పట్లో దేశాన్ని ఊపేసిన పాప్ సంస్కృతిలో సింగర్ నేహా భాసిన్ ఒక వెలుగు వెలిగారు. అయితే, ఆ సంతోషం ఎంతో కాలం నిలవలేదు. బ్యాండ్ విడిపోయిన తర్వాత ఆమె జీవితం ఒక్కసారిగా తారుమారైంది. కేవలం 21 ఏళ్ల వయసులోనే తన కెరీర్ ముగిసిపోయిందని భావించినట్లు నేహా భాసిన్ తాజాగా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో ఆవేదన వ్యక్తం చేశారు.
2002లో 'వివా' బ్యాండ్ విడుదల చేసిన మొదటి ఆల్బమ్ సంచలన విజయం సాధించింది. ఆ మరుసటి ఏడాదే వచ్చిన రెండో ఆల్బమ్ కూడా హిట్టయింది. ద...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.