NEET UG Re Exam 2026 : నీట్ యూజీ రీ-ఎగ్జామినేషన్ అడ్మిట్ కార్డులు.. త్వరలోనే!
భారతదేశం, జూన్ 13 -- మెడికల్ ఎంట్రన్స్ పరీక్ష 'నీట్ యూజీ రీ-ఎగ్జామినేషన్ ' రాసే విద్యార్థులకు ఊరటనిచ్చేలా నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) కీలక నిర్ణయాలు తీసుకుంది. ఈ నెల 21న (జూన్ 21, 2026) జరగబోయే నీట్ యూజీ రీ-ఎగ్జామ్ కోసం విద్యార్థులకు ఎంతో ప్రయోజనకరంగా ఉండేలా సరికొత్త మార్పులను ప్రవేశపెట్టింది. పరీక్షను అత్యంత పారదర్శకంగా, పటిష్టమైన భద్రతతో పాటు అభ్యర్థులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా నిర్వహించడమే లక్ష్యంగా ఈ చర్యలు చేపట్టినట్లు ఎన్టీఏ స్పష్టం చేసింది.
అధికారిక ప్రకటన ప్రకారం.. నీట్ యూజీ రీ-ఎగ్జామ్ సింగిల్ షిఫ్ట్‌లో మధ్యాహ్నం 2:00 గంటల నుంచి సాయంత్రం 5:15 గంటల వరకు జరగనుంది. గతంతో పోలిస్తే ఈసారి పరీక్ష సమయాన్ని మరో 15 నిమిషాలు అదనంగా పెంచారు. పరీక్షా కేంద్రంలో హాజరు పట్టికపై సంతకాలు చేయడం, బయోమెట్రిక్ నమోదు వంటి తప్పనిసరి అధికారిక ప్రక్...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.