NEET UG 2026: నీట్ యూజీ అభ్యర్థులకు అలర్ట్.. నేరుగా బ్యాంక్ ఖాతాల్లోకే రీఫండ్
భారతదేశం, జూన్ 16 -- వైద్య విద్య కోర్సుల్లో ప్రవేశాల కోసం.. మే 3న రాసిన 'నీట్ యూజీ 2026' అభ్యర్థులకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) ఒక ముఖ్యమైన సమాచారం అందించింది. పేపర్ లీక్‌తో పరీక్ష రద్దు అయిన నేపథ్యంలో అభ్యర్థులకు రావాల్సిన రీఫండ్ మొత్తాన్ని నేరుగా వారి బ్యాంక్ ఖాతాల్లోకే బదిలీ చేయనున్నట్లు స్పష్టం చేసింది. అధికారిక పోర్టల్‌లో అభ్యర్థులు అప్‌డేట్ చేసిన వివరాల ఆధారంగానే ఈ నగదు జమ అవుతుంది. కాబట్టి ఎలాంటి ఆలస్యం లేకుండా రీఫండ్ డబ్బులు చేరాలంటే.. పోర్టల్‌లో ఇచ్చిన బ్యాంక్ వివరాలు సరైనవేనా కాదా అని ఒకటికి రెండుసార్లు సరిచూసుకోవాలని ఎన్టీఏ సూచించింది.
ఈ విషయమై సోషల్ మీడియా వేదిక 'X' (ట్విట్టర్) లో ఎన్‌టీఏ ఒక కీలక ప్రకటన చేసింది.
"అభ్యర్థులందరికీ రావాల్సిన నీట్ యూజీ 2026 రీఫండ్ అమౌంట్ నేరుగా వారు అధికారిక పోర్టల్‌లో నమోదు చేసిన బ్యాం...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.