భారతదేశం, ఏప్రిల్ 21 -- ఓటీటీలోకి తమిళ రొమాంటిక్ మూవీ రాబోతుంది. లేటెస్ట్ గా థియేటర్లలో ఆడియన్స్ ను ఎంటర్ టైన్ చేసిన 'నీ ఫర్ ఎవర్' మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ కు వస్తుంది. నీ ఫర్ ఎవర్ మూవీ స్ట్రీమింగ్ డేట్ పై అఫీషియల్ అనౌన్స్ మెంట్ వచ్చింది. ఈ వారమే సినిమా డిజిటల్ డెబ్యూ చేయనుంది.
తమిళ రొమాంటిక్ డ్రామా మూవీ 'నీ ఫర్ ఎవర్' ఓటీటీ రిలీజ్ కు ముహూర్తం ఖరారైంది. ఈ యూత్ ఎంటర్ టైనర్ డిజిటల్ స్ట్రీమింగ్ పై ఇవాళ (ఏప్రిల్ 21) అఫీషియల్ అనౌన్స్ మెంట్ వచ్చింది. ఈ చిత్రం పాపులర్ ఓటీటీ ప్లాట్ ఫామ్ నెట్ఫ్లిక్స్ లో ఏప్రిల్ 24న రిలీజ్ కానుంది.
తమిళ మూవీ 'నీ ఫర్ ఎవర్' మూవీ తెలుగులోనూ డిజిటల్ స్ట్రీమింగ్ కు రానుంది. తమిళంతో పాటు తెలుగు, హిందీ, కన్నడ, మలయాళం భాషల్లో నీ ఫర్ ఎవర్ సినిమా డిజిటల్ డెబ్యూ చేయనుంది. ఈ విషయాన్ని నెట్ఫ్లిక్స్ అధికారికంగా వెల్లడించింది....
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.