భారతదేశం, మార్చి 6 -- దేశవ్యాప్తంగా విద్యా పరిశోధన, శిక్షణ రంగంలో కీలక పాత్ర పోషించే నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ (ఎన్సీఈఆర్టీ)లో ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు ఇది ముఖ్య గమనిక. వివిధ అకాడమిక్ పోస్టుల భర్తీకి సంబంధించి ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ నేడు, మార్చ్ 6న ముగియనుంది.
వాస్తవానికి ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునేందుకు ఫిబ్రవరి 20వ తేదీనే ఆఖరి గడువుగా నిర్ణయించారు. అయితే, అభ్యర్థుల సౌకర్యార్థం ఈ గడువును మార్చ్ 6 (శుక్రవారం) వరకు పొడిగించారు. నేటి సాయంత్రం 5 గంటల తర్వాత దరఖాస్తు లింక్ క్లోజ్ అవుతుంది. కాబట్టి, ఆసక్తి గల అభ్యర్థులు ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే దరఖాస్తు పూర్తి చేయాలని అధికారులు సూచిస్తున్నారు.
ఎన్సీఈఆర్టీ తన దిల్లీ ప్రధాన కార్యాలయంతో పాటు అజ్మీర్, భోపాల్, భువనేశ్వర్, మైసూర్, ష...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.