NBK111 Title: దేఖో షేర్ ఆగయా..మామూలుగా లేదు..బాలకృష్ణ సినిమాకు పవర్ఫుల్ టైటిల్..రిలీజ్ ఎప్పుడంటే? నాగార్జునతో ఢీ!
భారతదేశం, సెప్టెంబర్ 6 -- NBK111 Title: గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ కొత్త సినిమా టైటిల్ రివీలైంది. గోపీచంద్ మలినేని మూవీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీ పేరును ఇవాళ ప్రకటించారు మేకర్స్. గ్యాంగ్ స్టర్ బ్యాక్ డ్రాప్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాకు 'దాదా' అనే టైటిల్ పెట్టారు.
నందమూరి బాలకృష్ణ- గోపీచంద్ మలినేని కాంబినేషన్లో వస్తున్న మూవీకి ఇన్ని రోజులూ ఎన్బీకే 111 అనే వర్కింగ్ టైటిల్ ఉండేది. ఈ రోజు (సెప్టెంబర్ 6) ఈ మూవీకి అఫీషియల్ గా 'దాదా' అనే పవర్ ఫుల్ పేరును అనౌన్స్ చేశారు.
దాదా మూవీ టైటిల్ రివీల్ చేస్తూ రిలీజ్ చేసిన వీడియో గ్లింప్స్ అదిరిపోయింది. మ్యాన్ ఆఫ్ మాసెస్ బాలకృష్ణ మరోసారి మాస్ అవతారంలో రెచ్చిపోయారు. తనదైన స్టైల్లో యాక్షన్ సీన్స్ లో ఫైట్స్ తో చెలరేగిపోయారు.
''నాకు గురి పెట్టడానికి ఒంట్లో పొగరు, వేలికి ట్రిగ్గర్ ఉంటే సరిప...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.