Nazriya Nazim Suriya: సూర్య సినిమాలను మూడేళ్లు రిజెక్ట్ చేసిన పుష్ప విలన్ భార్య? అసలు నిజం బయటపెట్టిన నజ్రియా నజీమ్!
భారతదేశం, నవంబర్ 5 -- Nazriya Nazim About Rejecting Suriya Movies: తమిళ క్రైమ్ థ్రిల్లర్ 'సీన్' (Scene) సినిమాతో దాదాపు 12 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత బ్యూటిఫుల్ హీరోయిన్, పుష్ప విలన్ ఫహాద్ ఫాజిల్ భార్య నజ్రియా నజీమ్ మళ్లీ కోలీవుడ్‌లోకి అడుగుపెడుతున్నారు. తమిళ స్టార్ హీరో సూర్యతో కలిసి ఆమె నటించిన తొలి చిత్రమిది.
తెలుగునాట కూడా మంచి క్రేజ్ ఉన్న ఈ ఇద్దరి కాంబినేషన్ అనౌన్స్ అయినప్పటి నుంచే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇటీవల హైదరాబాద్‌లో జరిగిన ప్రమోషన్ల వేడుకలో "నజ్రియా నా మూడు సినిమాలను తిరస్కరించింది, నాలుగోసారి అడిగితే ఒప్పుకుంది" అంటూ సూర్య సరదాగా చేసిన వ్యాఖ్యలు నెట్టింట బాగా వైరల్ అయ్యాయి. తాజాగా ఈ ప్రచారంపై కొచ్చిలో జరిగిన సీన్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో నజ్రియా క్లారిటీ ఇచ్చారు.
సూర్య కామెంట్స్‌పై నజ్రియా స్పందిస్తూ.. "సూర్య సర్ నేను ఆయన మ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.