భారతదేశం, మార్చి 31 -- Nayanthara: మరో క్రేజీ కాంబినేషన్ కు రంగం సిద్ధమైంది. టాలీవుడ్ సెన్సిబుల్ డైరెక్టర్ వంశీ పైడిపల్లి, బాలీవుడ్ మెగాస్టార్ సల్మాన్ ఖాన్‌తో ఒక భారీ ప్రాజెక్టును ప్రకటించి సినీ ప్రియులను ఆశ్చర్యపరిచిన విషయం తెలుసు కదా. అయితే ఈ ప్రాజెక్టులోకి ఇప్పుడు నయనతార కూడా వచ్చి చేరింది. దీంతో ఈ ముగ్గురి కాంబినేషన్ ఏం మ్యాజిక్ చేయబోతోందో అన్న ఆసక్తి నెలకొంది.
ఈ భారీ ఎంటర్టైనర్లో బాలీవుడ్ సుల్తాన్ సల్మాన్ ఖాన్ సరసన దక్షిణాది అగ్ర కథానాయిక నయనతార నటించనుంది. "అత్యున్నత నైపుణ్యం, వైవిధ్యానికి మారుపేరైన నయనతార.. సల్మాన్ ఖాన్ - వంశీ పైడిపల్లి మూవీలో చేరుతున్నారు. ఒక ప్రత్యేకమైన ప్రాజెక్టు కోసం మిమ్మల్ని ఆహ్వానించడం మాకు గర్వకారణం" అని చిత్ర నిర్మాతలు అధికారికంగా ప్రకటించారు. ఇప్పటికే 'జవాన్' చిత్రంతో హిందీ ప్రేక్షకులను మెప్పించిన నయనత...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.