భారతదేశం, అక్టోబర్ 6 -- Nayanthara: ఇండియన్ సినీ ఇండస్ట్రీలో 'లేడీ సూపర్‌స్టార్'గా గుర్తింపు తెచ్చుకున్న నయనతార, ఇటీవల సోషల్ మీడియాలో షేర్ చేసిన తన గ్లామరస్ బీచ్ ఫోటోలతో మరోసారి ఇంటర్నెట్‌ను షేక్ చేసింది. 41 ఏళ్ల వయసులోనూ ఆమె మెయింటైన్ చేస్తున్న అద్భుతమైన ఫిట్‌నెస్, స్ట్రక్చర్ చూసి ఫ్యాన్స్ ఆశ్చర్యపోతున్నారు.

మాల్దీవుల వెకేషన్‌లో వైట్ బికినీ టాప్, ఫ్లోరల్ సరాంగ్ ధరించి మోషన్ బ్లర్ ఎఫెక్ట్స్‌తో సముద్రపు ఒడ్డున దిగిన ఈ ఫోటోలను నయనతార తన ఇన్ స్టాగ్రామ్ లో పోస్టు చేసింది. అయితే అందులోని ఫొటోను ఏఐ వాడి బ్లర్ నెస్ తొలగించి నెటిజన్లు పోస్టు చేస్తుననారు.

నయనతార ఎనర్జీని చూసిన ఫ్యాన్స్ 2007లో ఆమె నటించిన 'బిల్లా' సినిమాలోని ఐకానిక్ 'శాశ' బికినీ సీన్‌ను గుర్తు చేసుకుంటూ సోషల్ మీడియాలో పాత జ్ఞాపకాలను ట్రెండ్ చేస్తున్నారు. నయనతార బికినీ ఫొటోను తెగ ...