Nayanthara: లేడీ సూపర్ స్టార్ నయనతార క్రేజ్ మామూలుగా లేదుగా.. ఏకంగా 60 అడుగుల కటౌట్.. రజినీకాంత్ 'ధర్మన్'లోనూ ఛాన్స్!
భారతదేశం, అక్టోబర్ 25 -- Nayanthara: నయనతార ప్రధాన పాత్రలో దర్శకుడు సుందర్ సి తెరకెక్కిస్తున్న భక్తిరస ఫాంటసీ చిత్రం 'మూకుతి అమ్మన్ 2'. ఈ సినిమా నవంబర్ 6, 2026న థియేటర్లలో గ్రాండ్ గా విడుదల కాబోతోంది. తెలుగు ప్రేక్షకుల కోసం ఈ సినిమాను 'మహాశక్తి' పేరుతో విడుదల చేస్తున్నారు. ఈ మూవీ ప్రమోషన్ నేపథ్యంలో నయనతార క్రేజ్ ను చాటేలా ఏర్పాటు చేసిన కటౌట్ వైరల్ గా మారింది.
నయనతార స్టార్ డమ్ ఏ రేంజ్ లో ఉందో చెప్పడానికి చెన్నైలోని చెంబరక్కంలో ఉన్న వేల్స్ థియేటర్స్ వద్ద ఏర్పాటు చేసిన కటౌట్ ఒక ఉదాహరణ. సినిమా ప్రమోషన్స్ లో భాగంగా నయన్ కు ఏకంగా 60 అడుగుల భారీ కటౌట్ ను ఏర్పాటు చేశారు. భారతదేశ సినీ చరిత్రలో ఒక హీరోయిన్ కు ఇంత పెద్ద కటౌట్ ఏర్పాటు చేయడం ఇదే తొలిసారి కావడం విశేషం.
సాధారణంగా ఇలాంటి భారీ కటౌట్ కల్చర్ కేవలం బడా హీరోల సినిమాలకు మాత్రమే చూస్తుంటాం. ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.