Nayanthara: రాకీ భాయ్ సామ్రాజ్యంలోకి.. యశ్ కోసం రూల్స్ బ్రేక్ చేసిన నయనతార.. లేడీ సూపర్ స్టార్ షాకింగ్ కామెంట్స్
భారతదేశం, ఆగస్టు 9 -- Nayanthara: రాకింగ్ స్టార్ యశ్ అప్ కమింగ్ మూవీ 'టాక్సిక్: ఏ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్-అప్స్' (Toxic: A Fairytale for Grown-Ups) ట్రైలర్ లాంచ్ వేడుక బెంగుళూరులో అత్యంత ఘనంగా జరిగింది. ఈ ఈవెంట్కు ఊహించని విధంగా హాజరైన లేడీ సూపర్ స్టార్ నయనతార మైక్ పట్టుకుని మాట్లాడటం అభిమానులను ఆశ్చర్యానికి గురిచేసింది.
తాను వేదికపైకి రావడం గురించి నయనతార స్పందిస్తూ.. "నేను సినిమాల ప్రమోషనల్ ఈవెంట్లకు హాజరుకాకపోవడానికి పెద్దగా మాట్లాడలేకపోవడమే కారణం. అందుకే వీలైనంత వరకు వాటికి దూరంగా ఉంటాను. కానీ 'టాక్సిక్' వేడుకకు రావడానికి చాలా ప్రత్యేక కారణాలు ఉన్నాయి. అందులో ప్రధానమైనది యశ్. ఆయన నన్ను ఈవెంట్కు రమ్మని ఒకే ఒక్క ఫోన్ కాల్ చేశారు. ఆయన అడగ్గానే కాదనలేక ఇక్కడికి వచ్చాను" అని స్పష్టం చేశారు.
చిత్రసీమలో ఎంతోమంది అగ్ర కథానాయకులతో పనిచేసిన ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.