Navodaya Admissions 2027 : నవోదయలో 6వ తరగతి అడ్మిషన్లు - దరఖాస్తు గడువు పొడిగింపు
భారతదేశం, ఆగస్టు 2 -- Navodaya 6th Class Admission 2027 : జవహర్ నవోదయ విద్యాలయాల్లో (JNV) ప్రవేశాల ప్రక్రియ కొనసాగుతోంది. 2027-28 విద్యా సంవత్సరానికి సంబంధించి 6వ తరగతి ప్రవేశాల కోసం నిర్వహించే ఆన్లైన్ రిజిస్ట్రేషన్ గడువును నవోదయ విద్యాలయ సమితి పొడిగించింది. విద్యార్థులు, తల్లిదండ్రుల విజ్ఞప్తులను పరిగణలోకి తీసుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి.
తాజా ప్రకటన ప్రకారం.. ఆన్లైన్ దరఖాస్తుల దాఖలుకు తుది గడువును 2026 ఆగస్టు 7 వరకు పొడిగించారు. ఇప్పటివరకు దరఖాస్తు చేసుకోని అర్హులైన అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అధికారులు కోరారు.
ఈ ప్రవేశ పరీక్షకు దరఖాస్తు చేయాలనుకునే విద్యార్థులు ప్రస్తుతం ఏదైనా గుర్తింపు పొందిన పాఠశాలలో 5వ తరగతి చదువుతూ ఉండాలి. నవోదయ విద్యాలయ సమితి అధికారిక వెబ్సైట్ https://navoday...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.