National Awards 2026: అటు సీనియర్.. ఇటు జూనియర్.. ఇద్దరికి బెస్ట్ యాక్టర్.. 72 నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్ కంప్లీట్ లిస్ట్!
భారతదేశం, జూలై 18 -- National Awards 2026: భారతీయ చలనచిత్ర రంగంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే 72వ జాతీయ చలనచిత్ర అవార్డుల (72 National Film Awards)ను కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ న్యూఢిల్లీలో అధికారికంగా వెల్లడించింది. దేశవ్యాప్తంగా వివిధ భాషల నుంచి వచ్చిన దాదాపు 400 పోటీ ఎంట్రీలను జాతీయ జ్యూరీ సభ్యులు క్షుణ్ణంగా పరిశీలించి విజేతలను ఎంపిక చేశారు.
సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (CBFC) ద్వారా 2024 సంవత్సరంలో సర్టిఫికేట్ పొందిన చిత్రాలను ఈ అవార్డుల కోసం పరిగణనలోకి తీసుకున్నారు. ఈ ఏడాది నేషనల్ ఫిల్మ్ అవార్డుల్లో 'ఆర్టికల్ 370' సినిమాతో పాటు స్టార్ హీరోలు మమ్ముట్టి, కార్తీక్ ఆర్యన్, నటి యామీ గౌతమ్ జాతీయ పురస్కారాలతో తమ సత్తా చాటారు.
మన టాలీవుడ్ నుంచి 'కల్కి 2898 AD', 'పుష్ప 2', 'కమిటీ కుర్రోళ్లు', '35 - చిన్న కథ కాదు' చిత...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.