భారతదేశం, ఏప్రిల్ 19 -- Nari Nari Naduma Murari: సంక్రాంతి 2026 బ్లాక్ బస్టర్ గా నిలిచిన 'నారీ నారీ నడుమ మురారి' మూవీ టీవీలోకి వచ్చేస్తోంది. శర్వానంద్ హీరోగా నటించిన ఈ చిత్రం బాక్సాఫీస్ ను షేక్ చేసింది. సూపర్ డూపర్ హిట్ గా నిలిచింది. ఓటీటీలోనూ అదరగొట్టింది. ఇప్పుడు వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ కు రెడీ అవుతోంది.

నారీ నారీ నడుమ మురారి మూవీ టీవీ ప్రీమియర్ కు సమయం దగ్గర పడుతోంది. ఈ బ్లాక్ బస్టర్ మూవీ ఈటీవీ ఛానెల్ లో స్ట్రీమింగ్ కు రానుంది. వచ్చే ఆదివారం అంటే ఏప్రిల్ 26 సాయంత్రం 6 గంటలకు ఈటీవీలో నారీ నారీ నడుమ మురారి మూవీ ప్రీమియర్ కానుంది.

2026 సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 14న నారీ నారీ నడుమ మురారి సినిమా రిలీజైంది. పాజిటివ్ టాక్ తో బ్లాక్ బస్టర్ గా నిలిచింది. కలెక్షన్ల దుమ్ము రేపింది. కామెడీ ఎంటర్ టైనర్ గా ఫ్యామిలీస్ ను అలరించింది. ఈ మూవీ...