Naresh: పెళ్లి చేసుకోకపోయినా పర్వాలేదు..కానీ పిల్లలను మాత్రం కనండి..సీనియర్ నటుడు నరేష్ షాకింగ్ కామెంట్లు..అనుపమ కౌంటర్!
భారతదేశం, అక్టోబర్ 12 -- Naresh: సీనియర్ నటుడు నరేష్ వీకే తాజాగా పాల్గొన్న ఒక సినిమా వేడుకలో చేసిన షాకింగ్ కామెంట్లు ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. అనుపమ పరమేశ్వరన్, తరుణ్ భాస్కర్, అఖిల్ రాజ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న 'క్రేజీ కళ్యాణం' అనే చిత్ర ట్రైలర్ లాంచ్ ఈవెంట్ హైదరాబాద్లో ఘనంగా జరిగింది. ఈ వేడుకకు హాజరైన నరేష్ నేటితరం పెళ్లిళ్లు, బంధాలపై తనదైన శైలిలో స్పందించారు.
క్రేజీ కళ్యాణం ట్రైలర్ లాంఛ్ ఈవెంట్లో వీకే నరేష్ చేసిన కామెంట్లు హాట్ టాపిక్ గా మారాయి. సమాజంలో మారుతున్న సంబంధాల గురించి వివరిస్తూ.. ఈ రోజుల్లో పెళ్లి చేసుకోవడం చాలా కష్టంగా మారిందని ఆయన వ్యాఖ్యానించారు. తల్లిదండ్రులు ఎంత ప్రయత్నించినా పెళ్లిళ్లు కావడం లేదని, నగరాల్లోనే కాకుండా గ్రామాల్లో కూడా ఇదే పరిస్థితి ఉందంటూ సమాజంలోని ప్రస్తుత పరిస్థితులను నరే...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.