Narayanamma Song: డింపుల్ హయాతి గ్లామర్ ప్లస్ మాస్.. అదిరిపోయిన 'ఆదర్శ కుటుంబం' నారాయణమ్మ సాంగ్.. వెంకటేష్ ఏమన్నారంటే?
భారతదేశం, సెప్టెంబర్ 27 -- Narayanamma Song: విక్టరీ వెంకటేష్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్లో రాబోతున్న మోస్ట్ అవేటెడ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ 'ఆదర్శ కుటుంబం'. ఈ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ 'నారాయణమ్మ' ఈ రోజు (సెప్టెంబర్ 27) విడుదలయ్యింది. ఈ సాంగ్ ఇన్ స్టంట్ హిట్ గా మారింది.
ఆదర్శ కుటుంబం సినిమా నుంచి 'నారాయణమ్మ' సాంగ్ వచ్చేసింది. తమన్ మ్యూజిక్ డైరెక్షన్ లో వచ్చిన ఈ పాటను రామజోగయ్య శాస్త్రి రాశారు. రామ్ మిరియాల, ప్రభ బంగారిగల్ల పాడారు.
డింపుల్ హయాతి కిల్లర్ డ్యాన్స్ మూమెంట్స్, వెంకటేష్ ఎనర్జిటిక్ స్క్రీన్ ప్రెజెన్స్, శ్రీనిధి శెట్టి, నివేదా పేతురాజ్ గ్లామర్ ఈ పాటలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. అక్టోబర్ 9న విడుదల కానున్న ఈ ఆదర్శ కుటుంబం సినిమాకు ఈ పాట భారీ హైప్‌ను తీసుకొచ్చింది.
అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఫస్ట్ సింగిల...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.