Nani The Paradise: నా సినిమా ప్రీమియర్ చూడటానికి వెళ్తాను.. అనుమతించండి: సీఎం రేవంత్ రెడ్డికి నాని స్పెషల్ రిక్వెస్ట్
భారతదేశం, సెప్టెంబర్ 22 -- Nani The Paradise: హైదరాబాద్ మాస్ సినిమా అడ్డా ఆర్‌టీసీ క్రాస్ రోడ్స్‌లో ఫ్యాన్స్‌తో కలిసి తన కొత్త సినిమా 'ది పారడైజ్' ప్రీమియర్ షో చూడాలని నాచురల్ స్టార్ నాని గట్టిగా ఫిక్స్ అయ్యారు. ఈ మేరకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, తెలంగాణ పోలీసులకు నాని సోషల్ మీడియా వేదికగా ఓపెన్ రిక్వెస్ట్ పంపారు.
నాని చేసిన ఈ సడన్ ట్వీట్ ప్రస్తుతం నెట్టింట విపరీతంగా ట్రెండ్ అవుతోంది. మాస్ హబ్‌లో ఫ్యాన్స్ మధ్య ప్రీమియర్ షో చూడటమంటే ఉండే ఆ కిక్కే వేరని, తమ అభిమాన హీరో రిక్వెస్ట్‌కి ప్రభుత్వం వెంటనే ఓకే చెప్పాలని నాని ఫ్యాన్స్ సోషల్ మీడియాను షేక్ చేస్తున్నారు.
సెప్టెంబర్ 23న జరగబోయే 'ది పారడైజ్' ప్రీమియర్ షోకి సంబంధించిన అనుమతులు ఇవ్వాలని నాని తన పోస్ట్‌లో కోరారు. ఒక సినిమా లవర్‌గా చిన...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.