భారతదేశం, ఆగస్టు 20 -- Nani The Paradise Esha Nagula Katta Meedha Song With Keerthy Suresh: 'దసరా' చిత్రంతో బాక్సాఫీస్ వద్ద రికార్డుల జాతర సృష్టించిన నేచురల్ స్టార్ నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్‌లో వస్తున్న రెండో ప్రతిష్టాత్మక చిత్రం 'ది ప్యారడైజ్'. మాస్, రా అండ్ రస్టిక్ యాక్షన్ అంశాలతో తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రకటన వెలువడిన నాటి నుంచే అంచనాలు ఆకాశాన్ని తాకాయి.

ఇటీవల విడుదలైన దసరా టీజర్, ఫస్ట్ సింగిల్ సాంగ్ 'ఆయా షేర్' (Aaya Sher) సోషల్ మీడియాలో వ్యూస్ తుఫాను సృష్టిస్తున్నాయి. పక్కా తెలంగాణ మాండలికంలో కంపోజ్ చేసిన ఆయా షేర్ సాంగ్ ఎంత పెద్ద హిట్ అయిందో తెలిసిందే. అయితే, ఇప్పుడు దసరా సినిమాలో మరో తెలంగాణ ఫోక్ సాంగ్‌ను రెండో పాటగా విడుదల చేయనున్నారు మేకర్స్.

ఈ సినిమాలో తెలంగాణ నెటివిటీ, నేటివ్ కల్చర్ ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి....