Nani Court Order: నెగటివ్ రివ్యూలు ఇస్తే జైలుకేనా? ది పారడైజ్ మూవీ కోర్టు ఆర్డర్‌పై క్లారిటీ ఇచ్చిన నాని
భారతదేశం, సెప్టెంబర్ 23 -- Nani Court Order: థియేటర్లలోకి రాకముందే నెగెటివ్ పీఆర్, ఫేక్ బాట్ రివ్యూలతో కలకలం రేపిన 'ది పారడైజ్' వివాదంపై నాచురల్ స్టార్ నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. బెంగళూరు కోర్టు ఇచ్చిన ఇంజంక్షన్ ఆర్డర్ కేవలం పెయిడ్ డిఫమేటరీ కంటెంట్, AI బాట్ల ప్రచారానికి వ్యతిరేకంగా మాత్రమేనని, పక్కాగా రివ్యూలు రాసే ఆడియన్స్‌ని అడ్డుకోదని స్పష్టం చేశారు.
సినిమా రిలీజ్‌కి కొన్ని రోజుల ముందు ఇలాంటి లీగల్ స్టే వార్తలు రావడం వల్ల సాధారణ ప్రేక్షకులు, రివ్యూవర్లలో తప్పుడు అపోహలు వస్తాయని భావించిన నాని.. ఈ విషయంపై నేరుగా స్పందించి అందరి అనుమానాలను పటాపంచలు చేశారు.
'ది పారడైజ్' మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా ముంబైలో ఏర్పాటు చేసిన నేషనల్ మీడియా సమావేశంలో నాని ఈ కోర్టు ఆర్డర్‌పై పూర్తి క్లారిటీ ఇచ్చారు. సినిమా రిలీజ్ కాకుండానే సోషల్ మీడియాలో కావాలన...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.