Nani Anirudh: అమెరికా రోడ్లపై నాని, అనిరుధ్ స్టెప్పులు.. ఏషనాగుల పాట బీట్‌కు ఊగిపోతూ.. వీడియో వైరల్
భారతదేశం, ఆగస్టు 31 -- Nani Anirudh: 'ది పారడైజ్' సినిమా ప్రమోషన్లలో భాగంగా నేచురల్ స్టార్ నాని, మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ రవిచందర్ అమెరికా వీధుల్లో చేసిన రచ్చ నెట్టింట హల్‌చల్ చేస్తోంది. తెలంగాణ జానపద శైలిలో వచ్చిన 'ఏషనాగుల' పాటపై అమెరికా రోడ్లపై ఇద్దరూ రిక్షా తరహా వాహనంలో ప్రయాణిస్తూ మాస్ స్టెప్పులతో కేక పెట్టించారు. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో భారీ అంచనాల నడుమ రూపొందుతున్న ఈ పవర్‌ఫుల్ యాక్షన్ డ్రామా సెప్టెంబర్ 24న థియేటర్లలోకి రానుంది.
నేచురల్ స్టార్ నాని హీరోగా తెరకెక్కుతున్న లేటెస్ట్ మోస్ట్ అవైటెడ్ మూవీ 'ది పారడైజ్' (The Paradise). ఈ సినిమా ప్రమోషన్ల విషయంలో చిత్ర యూనిట్ సరికొత్త పంథాను ఎంచుకుంటోంది. తాజాగా ఈ చిత్రం నుంచి విడుదలైన తెలంగాణ ఫోక్ సాంగ్ 'ఏషనాగుల' (Yeshanagula) ఎంతటి సంచలనం సృష్టిస్తోందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. కాగా ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.