Nani: 18 ఏళ్లు.. 33 సినిమాల్లో నాకు తొలిసారి ఇలా జరిగింది.. మన నెక్ట్స్ సినిమా ఇలా ఉండకూడదు: ది ప్యారడైజ్‌పై నాని
భారతదేశం, సెప్టెంబర్ 29 -- Nani: నేచురల్ స్టార్ నాని లీడ్ రోల్లో వచ్చిన పీరియాడిక్ యాక్షన్ డ్రామా 'ది ప్యారడైజ్' (The Paradise) సెప్టెంబర్ 24న గ్రాండ్‌గా థియేటర్లలోకి వచ్చింది. తొలిరోజే బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ సాధించిన ఈ మూవీకి ఊహించని విధంగా ఆడియన్స్ నుంచి చాలా తీవ్రమైన నెగటివ్ రియాక్షన్లు వచ్చాయి. సోషల్ మీడియాలో ట్రోల్స్, అగ్రెసివ్ ఫీడ్‌బ్యాక్ రావడంపై హీరో నాని షాకింగ్ వ్యాఖ్యలు చేశారు.
శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ భారీ ప్రాజెక్ట్‌పై రిలీజ్ ముందు భారీ అంచనాలు నెలకొన్నాయి. కానీ ప్రీమియర్ల నుంచే సినిమాకి డివైడ్ టాక్ స్టార్ట్ కావడంతో మరుసటి రోజు కలెక్షన్లలో డిప్ కనిపించింది.
డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెలతో కలిసి పాల్గొన్న ఇంటర్వ్యూలో నాని తన మనసులోని మాటను ఓపెన్‌గా పంచుకున్నారు. "నా 18 ఏళ్ల కెరీర్లో 33 సినిమాలు తీశాను. కానీ ఒక సిని...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.