భారతదేశం, మే 9 -- Nani: నాని.. ఇది కేవలం పేరు మాత్రమే కాదు, ఇదో బ్రాండ్. ఓ టార్గెట్ పెట్టుకుని కష్టపడితే ఎంతటి స్థాయికైనా చేరొచ్చని చాటిన హీరో నాని. నేచురల్ స్టార్ గా ఎదిగిన నాని తన సినిమాల కోసం పెట్టే డెడికేషన్, పడే కష్టం మామూలుగా ఉండదు. తాజాగా ప్యారడైజ్ కోసం నాని ఎంతలా కష్టపడుతున్నాడో అతని జిమ్ ట్రైనర్ విశ్వ భరత్ వెల్లడించాడు.
తాజాగా ఓ పాడ్ కాస్ట్ లో విశ్వ భరత్ పాల్గొన్నాడు. హిట్ 2 షూటింగ్ అప్పటి నుంచి నానితో పని చేయడం స్టార్ట్ చేశానని అతను చెప్పుకొచ్చాడు. ''హిట్ 2 అప్పుడు స్టార్ట్ చేశాం. రెండేళ్లకు పైనే అవుతోంది. వర్క్ విషయానికి వస్తే ఆయన (నాని) పని రాక్షసుడు.
చాలా సార్లు ట్విటర్ లో ఆయనపై నెగెటివ్ కామెంట్లు చూసినప్పుడు నా బీపీ పెరిగిపోతుంది. ఎందుకంటే నేను ఆయనతో చాలా క్లోజ్ గా ఉంటా. ఏం జరుగుతుందో నాకు తెలుసు'' అని విశ్వ చెప్పుకొచ్చాడు...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.