Nani: ఇదో పిచ్చి సినిమా.. రియాక్షన్లు కొత్తగా ఉన్నాయి.. అదే ప్యారడైజ్ గెలుపు.. మోహన్ బాబుతో ప్రేమలో పడిపోతాం: నాని
భారతదేశం, సెప్టెంబర్ 26 -- Nani: భారీ అంచనాలతో థియేటర్లకు వచ్చిన ది ప్యారడైజ్ మూవీ స్టార్టింగ్ లోనే షాక్ తగిలింది. ప్రీమియర్స్ తోనే నెగెటివ్ టాక్ వినిపించింది. కానీ ఇప్పుడా టాక్ మారుతుందని అంటున్నారు. అందుకే ది ప్యారడైజ్ మూవీ టీమ్ ఇవాళ (సెప్టెంబర్ 26) మీడియా ములాఖత్ నిర్వహించింది.
మీడియాతో మీట్ లో ది ప్యారడైజ్ హీరో నాని చేసిన కామెంట్లు వైరల్ గా మారాయి. ''ది ప్యారడైజ్ మూవీకి వస్తున్న రియాక్షన్ కొత్తగా ఉంది. ఇన్ని సినిమాలు చేశాను కానీ ఎప్పుడూ ఇలా లేదు. ప్యారడైజ్ టాక్ ఒక రకంగా స్టార్ట్ అయింది. ఆ తర్వాత ఒక్కో షోకు పాజిటివ్ టాక్ పెరిగిపోతోంది'' అని నాని పేర్కొన్నారు.
''ఆడియన్స్ ప్రేమను యాక్సెప్ట్ చేయాల్సిన టైమ్ వచ్చింది. అందుకే ఈ ఈవెంట్ పెట్టాం. తెలుగు ప్రేక్షకులకు ఎప్పుటికీ రుణపడిపోయి ఉంటా. తెలుగు ఆడియన్స్ వాళ్ల ఒపీనియన్ ను ఎస్టాబ్లిష్ చేయడ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.