Nani: అమ్మకు ఇలాంటి సినిమాలు నచ్చవు.. అయినా రిస్క్ తప్పదు.. నా పిల్లలు గర్వంగా చెప్పుకోవాలి: నాని
భారతదేశం, సెప్టెంబర్ 21 -- Nani: 'మాస్' అనిపించుకోవడం లేదా 'స్టార్' టాగ్స్ తగిలించుకోవడం కంటే ఒక పక్కా యాక్టర్ అనిపించుకోవడమే నానికి ఎక్కువ కిక్ ఇస్తుందట. బాక్సాఫీస్ నంబర్లు, కమర్షియల్ లేబుల్స్ ఈ రోజు వస్తాయి.. రేపు పోతాయి. కానీ భవిష్యత్తులో తన పిల్లలకి, అలాగే తెలుగు ఆడియన్స్కి "ఇదీ రా నాని సినిమా అంటే!" అని గర్వంగా చూపించుకునేలా తన ఫిల్మోగ్రఫీ ఉండాలనేదే నాని గోల్ అని తెలిసింది.
నాని హీరోగా వస్తున్న మోస్ట్ అవేటెడ్ మూవీ 'ది ప్యారడైజ్'. ఈ పీరియాడిక్ యాక్షన్ థ్రిల్లర్ సెప్టెంబర్ 24న గ్రాండ్ గా రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో మూవీ ప్రమోషన్లలో భాగంగా నాని వరుసగా ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. తాజాగా అలాంటి ఓ ఇంటర్వ్యూలో నాని చేసిన కామెంట్లు వైరల్ గా మారాయి.
'దసరా' నుంచి నాని తన రూట్ మార్చి పూర్తిస్థాయి రా అండ్ రస్టిక్ యాక్షన్ వైపు వెళ్తున్నారు. అయితే...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.