Nandini Reddy: సగం సినిమా చూసి ఆపేశా.. ఇప్పుడు డిలీట్ చేశారు: జీ5 ఓటీటీలో నిషేధం విధించిన సినిమాపై నందిని షాకింగ్ పోస్ట్
భారతదేశం, జూలై 6 -- Nandini Reddy: టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ నందిని రెడ్డి రీసెంట్ గా నెట్టింట ఒక సెన్సేషనల్ పోస్ట్ పెట్టి హాట్ టాపిక్ గా మారారు. దిల్జిత్ దోసాంజ్ లీడ్ రోల్లో నటించిన రియల్ లైఫ్ హార్డ్ హిట్టింగ్ మూవీ 'సట్లెజ్' (Satluj) ను ఓటీటీ ప్లాట్ఫామ్ జీ5 (ZEE5) సడెన్ గా డిలీట్ చేయడంపై ఆమె తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. సమంత 'మా ఇంటి బంగారం' తో బాక్సాఫీస్ వద్ద భారీ హిట్ కొట్టిన ఈ క్రియేటివ్ డైరెక్టర్.. ఇప్పుడు పంజాబ్ పాలిటిక్స్ బేస్డ్ మూవీకి సపోర్ట్ గా నిలబడటం ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది.
హనీ ట్రెహాన్ డైరెక్షన్ లో వచ్చిన సట్లెజ్ సినిమాను మొదట 'పంజాబ్ 95' టైటిల్ తో అనౌన్స్ చేశారు. ఆ తర్వాత ఎన్నో అడ్డంకులు దాటి 'సట్లెజ్' పేరుతో జీ5 ఓటీటీలో రిలీజ్ చేశారు. కానీ స్ట్రీమింగ్ కి వచ్చిన రెండు రోజులకే ఈ మూవీని ఇండియాలో బ్యాన్ చేస్తూ యాప్ న...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.