Nandini Reddy: పెద్దిలో జాన్వీ వివాదం.. సమంత మా ఇంటి బంగారం కలెక్షన్లు.. నచ్చకపోతే రిజెక్ట్ చేయండన్న నందినీ రెడ్డి
భారతదేశం, జూలై 8 -- Nandini Reddy: తెలుగు చలనచిత్ర పరిశ్రమలో కమర్షియల్ సక్సెస్ వర్సెస్ కంటెంట్ ఓరియెంటెడ్ సినిమాల మధ్య ఎప్పుడూ ఒక డిబేట్ నడుస్తూనే ఉంటుంది. ముఖ్యంగా కమర్షియల్ సినిమాల్లో హీరోయిన్లను కేవలం గ్లామర్ బొమ్మలుగా చూపించడంపై (Objectification) ఈ మధ్య కాలంలో విమర్శలు ఎక్కువయ్యాయి. హిందూస్థాన్ టైమ్స్‌తో ఇంటర్వ్యూలో దీనిపై డైరెక్టర్ నందనీ రెడ్డి రియాక్టయ్యారు.
జూన్ 4న విడుదలైన 'పెద్ది' (Peddi) సినిమాలో జాన్వీ కపూర్ పాత్రను డిజైన్ చేసిన విధానంపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వ్యతిరేకత వచ్చింది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద రూ.400 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసి బ్లాక్‌బస్టర్‌గా నిలిచినప్పటికీ, ఉమెన్ ఆబ్జెక్టిఫికేషన్ వివాదం మాత్రం గట్టిగానే నడిచింది.
సరిగ్గా ఈ వివాదం నడుస్తున్న సమయంలోనే జూన్ 19న విడుదలైన సమంత రూత్ ప్రభు యాక్షన్ డ్రామా 'మా ఇం...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.