Nana Patekar Death: ప్రముఖ నటుడు నానా పటేకర్ గుండెపోటుతో కన్నుమూత- హీరో, విలన్, దర్శకుడుగా ప్రస్థానం- మెడికో లీగల్ కేసు!
భారతదేశం, అక్టోబర్ 8 -- Nana Patekar Passes Away Due To Cardiac Arrest: భారతీయ చిత్రసీమలో తీవ్ర విషాదం నెలకొంది. తన విలక్షణ నటనతో, ఆవేశపూరితమైన సంభాషణలతో కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న ప్రముఖ నటుడు నానా పటేకర్ (75) గురువారం (అక్టోబర్ 8) ఉదయం కన్నుమూశారు.
గోవాలోని డోనా పౌలాలో ఉన్న తన నివాసంలో నానా పటేకర్ హఠాత్తుగా తీవ్ర గుండెపోటుకు గురయ్యారు. కుటుంబ సభ్యులు వెంటనే ఆయనను పనాజీలోని మణిపాల్ ఆసుపత్రికి తరలించినప్పటికీ ప్రాణాలు కాపాడలేకపోయారు.
డోనా పౌలాలోని నివాసంలో స్పృహ తప్పి పడిపోయిన నానా పటేకర్‌ను అత్యవసర చికిత్స కోసం మణిపాల్ ఆసుపత్రికి తీసుకువచ్చారు. అక్కడ అత్యవసర విభాగం వైద్యులు ఆయనను బతికించేందుకు తీవ్రంగా శ్రమించారు.
"ఉదయం 5:20 గంటలకు పటేకర్ తుదిశ్వాస విడిచారు. దాదాపు 45 నిమిషాల పాటు సీపీఆర్ (CPR) చేసి ఆయన ప్రాణాలను నిలబెట్ట...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.