Nagavamsi: మెగా ఫ్యామిలీని టార్గెట్ చేశానంటారు.. అందుకే వెనక్కి తగ్గా.. నాగ వంశీ సంచలన వ్యాఖ్యలు
భారతదేశం, జూలై 7 -- Nagavamsi: టాలీవుడ్లో స్ట్రెయిట్ అండ్ ఓపెన్ టాక్‌కు కేరాఫ్ అడ్రస్ సితార ఎంటర్టైన్మెంట్స్ అధినేత సూర్యదేవర నాగవంశీ. తాజాగా అక్కినేని అఖిల్ నటిస్తున్న 'లెనిన్' చిత్ర ప్రమోషన్ల వేదికగా అతను చేసిన వ్యాఖ్యలు ఫిలిం నగర్ సర్కిల్స్ ను షేక్ ఇస్తున్నాయి. బ్లాస్ట్ జోన్ మూవీ ప్రమోషన్స్ పై ప్రశ్నలకు నాగవంశీ కామెంట్లు వైరల్ అయ్యాయి.
యాక్షన్ కింగ్ అర్జున్ సర్జా, ప్రీతి ముకుందన్ ప్రధాన పాత్రల్లో కోలీవుడ్‌లో వచ్చిన మూవీ 'బ్లాస్ట్'. ఇది బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. ఈ 'బ్లాస్ట్' చిత్రాన్ని తెలుగులో 'బ్లాస్ట్ జోన్' (Blast Zone) పేరుతో నాగవంశీ డిస్ట్రిబ్యూట్ చేశాడు. అయితే, ఈ సినిమాకు కనీస ప్రమోషన్స్ కూడా చేయకపోవడం వెనుక ఉన్న 'మెగా' రహస్యాన్ని అతను తాజాగా బయటపెట్టాడు.
తెలుగులో 'బ్లాస్ట్ జోన్' రిలీజ్ అయిన టైమ్‌లోనే మెగా ఫ్యామిలీకి చెంది...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.