Nagarjuna Pallaburusu: సినిమా క్లైమాక్స్ చూసి సుప్రియ కంటతడి.. నాగ చైతన్య, నాగార్జున కూడా.. శ్మశానంలో పుట్టిన కథ ఇది
భారతదేశం, ఆగస్టు 13 -- Nagarjuna Pallaburusu: ఒక చిన్న పళ్లబురుసు చుట్టూ తండ్రీ కొడుకుల మధ్య కోర్టు కేసు నడవడం వినడానికి చాలా డిఫరెంట్‌గా ఉంది కదూ. ఈ శుక్రవారం (ఆగస్టు 14) థియేటర్లలో రిలీజ్ అవుతున్న తెలంగాణ పల్లె బ్యాక్‌డ్రాప్ లో సాగే 'పళ్లబురుసు'తో యంగ్ ఫిలిం మేకర్ ఉదయ్ చౌహాన్ డైరెక్టర్‌గా ఎంట్రీ ఇస్తున్నారు. హిందూస్థాన్ టైమ్స్‌కి ఇచ్చిన ఎక్స్‌క్లూజివ్ ఇంటర్వ్యూలో తన డెబ్యూ మూవీ విశేషాలతో పాటు అక్కినేని నాగార్జున, నాగ చైతన్యల మైండ్ బ్లాకింగ్ రియాక్షన్స్‌ను ఆయన బయటపెట్టారు.
గతంలో ఫిల్మ్ ఫెస్టివల్స్‌లో ప్రశంసలు పొందిన 'సీజన్ ఆఫ్ ఇన్నోసెన్స్' తీసిన ఉదయ్ చౌహాన్.. ఇప్పుడు 'పళ్లబురుసు' మూవీతో థియేట్రికల్ డెబ్యూ ఇస్తున్నారు. పళ్లబురుసు అంటే తెలంగాణ ప్రాంతీయ భాషలో టూత్‌బ్రష్ అని అర్థం వచ్చినప్పటికీ, ఈ సినిమా అంతకుమించిన ఎమోషన్స్‌తో సాగుతుందని డ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.