Nagarjuna Netflix: బర్త్ డే వేళ నాగార్జున ఫ్యాన్స్ కు నెట్ఫ్లిక్స్ షాక్..ఓటీటీ నుంచి ఆ సీక్వెల్ మూవీ ఔట్..లాస్ట్ డేట్!
భారతదేశం, ఆగస్టు 28 -- Nagarjuna Netflix: అక్కినేని నాగార్జున పుట్టినరోజు సందడి వేళ ఫ్యాన్స్ కు బిగ్ షాక్ తగిలింది. ఆయన నటించిన రొమాంటిక్ ఎంటర్టైనర్ 'మన్మథుడు 2' సెప్టెంబర్ 22, 2026న నెట్ఫ్లిక్స్ నుంచి నిష్క్రమించనుంది. నాగార్జున తన పుట్టినరోజును ఆగస్టు 29, 2026న జరుపుకోవడానికి సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో నెట్ఫ్లిక్స్ షాక్ ఇచ్చినట్లయింది.
నాగార్జున బర్త్ డే సందర్భంగా ఆయన అభిమానులు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న ప్రతిష్టాత్మక 100వ చిత్రం (#King100) కి సంబంధించిన క్రేజీ అప్డేట్ లేదా టైటిల్ గ్లింప్స్ వెలువడుతుందనే ఆశతో అక్కినేని ఫ్యాన్స్ తీవ్ర ఉత్సాహంతో ఉన్నారు. ఒకవైపు ఈ మైల్స్టోన్ ప్రాజెక్ట్ గురించిన వార్తలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుండగా, మరోవైపు ఆయన నటించిన సీక్వెల్ మన్మథుడు 2 సినిమాకు సంబంధించి ఓటీటీలో కీలక పరిణామం చోటుచేసుకుంది....
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.