భారతదేశం, మార్చి 23 -- రణ్‌వీర్ సింగ్ నటించిన 'ధురంధర్ 2: ది రివెంజ్' చిత్రంపై తాజాగా టాలీవుడ్ కింగ్ నాగార్జున ప్రశంసల జల్లు కురిపించారు. సోమవారం ఎక్స్ (X) వేదికగా ఈ సినిమాను అద్భుతమైన రైడ్ అని అభివర్ణించారు. "ఈ చిత్రం నా మనసును కదిలించింది, దీని గురించి ఆలోచించడం ఆపలేకపోతున్నాను" అని ఆయన పేర్కొన్నారు.
దర్శకుడు ఆదిత్య ధర్, టెక్నికల్ టీమ్ పనితీరును నాగార్జున ప్రత్యేకంగా అభినందించారు. ధురంధర్ 2 సినిమా సౌత్ ఇండియా లోకలైజేషన్, డాల్బీ సినిమా ప్రాసెసింగ్ తమ అన్నపూర్ణ స్టూడియోస్‌లో జరగడం గర్వంగా ఉందని నాగ్ చెప్పారు. సినిమా మేకింగ్ ప్రమాణాలను ఈ చిత్రం మరో స్థాయికి తీసుకెళ్లిందని కొనియాడారు.
''అద్భుతమైన సినిమా ధురంధర్ ది రివేంజ్ ను చూశా. వాట్ ఏ రైడ్. ఇది మైండ్ బ్లోయింగ్ మూవీ. దీని గురించి ఆలోచించకుండా ఉండలేకపోతున్నా. ఫిల్మ్ మేకింగ్ ను మార్చిన సి...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.