భారతదేశం, ఏప్రిల్ 4 -- యంగ్ హీరో శర్వానంద్ లేటెస్ట్ స్పోర్ట్స్ డ్రామా ఫిల్మ్ 'బైకర్'. బైక్ రేసింగ్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం శుక్రవారం (ఏప్రిల్ 3) థియేటర్లలో రిలీజైంది. ఈ మూవీకి పాజిటివ్ టాక్ వినిపిస్తోంది. రేసింగ్ సీక్వెన్స్ తో పాటు తండ్రీ కొడుకుల ఎమోషన్ ను బాగా చూపించారని అంటున్నారు. ఈ నేపథ్యంలో బైకర్ మూవీపై కింగ్ నాగార్జున రివ్యూ ఇచ్చేశాడు.
శర్వానంద్ హీరోగా నటించిన 'బైకర్' మూవీపై అక్కినేని నాగార్జున ప్రశంసలు కురిపించాడు. ఈ సినిమా అద్భుతంగా ఉందంటూ ఎక్స్ లో తన రివ్యూ పోస్టు చేశాడు. ఈ బైకర్ ఫిల్మ్ ను ఎందుకు చూడాలో చెప్పేశాడు.
''ఫ్యామిలీ ఎమోషన్స్, రిలేషన్ షిప్స్ ను సెలబ్రేట్ చేసే సినిమా బైకర్. ముఖ్యంగా రేసింగ్ సీక్వెన్స్, క్లైమాక్స్ కోసం ఈ మూవీని చూడాల్సిందే. టెక్నికల్ పరంగా మూవీ అదిరిపోయింది. డైరెక్టర్ అభిలాష్ రెడ్డి పట్ల ఎంతో గర్వం...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.