Nagarjuna: అక్కినేని ఫ్యాన్స్ దేవుళ్లండీ..చైతూ 'తండేల్' లాగే అఖిల్ కోసం..సక్సెస్ మీట్లో నాగార్జున..కింగ్ అనాలిసిస్ ఇదే!
భారతదేశం, జూలై 11 -- Nagarjuna: టాలీవుడ్లో ఎంతమంది స్టార్ హీరోల అభిమానులు ఉన్నా.. అక్కినేని ఫ్యాన్స్ స్టైలే వేరు. 'లెనిన్' చిత్రంతో మూడేళ్ల తర్వాత అఖిల్ అక్కినేని (Akhil Akkineni) ఒక పక్కా కమర్షియల్ సక్సెస్ ట్రాక్ ఎక్కారు. ఈ క్రమంలో శనివారం (జూలై 11) నిర్వహించిన సక్సెస్ మీట్‌కు ముఖ్య అతిథిగా విచ్చేసిన కింగ్ నాగార్జున అభిమానులను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి.
లెనిన్ సక్సెస్ మీట్ వేదికపై నాగార్జున మాట్లాడుతూ అభిమానులకు సాష్టాంగ నమస్కారం పెట్టేంత పనిచేశారు.
"అక్కినేని ఫ్యాన్స్ దేవుళ్లు అండి. అఖిల్‌కు ఒక బ్లాక్‌బస్టర్ రావాలని ఇంతకాలం ఓపికగా ఎదురుచూశారు. చైతూకి తండేల్ లాంటి సినిమా కోసం ఎలా వెయిట్ చేశారో, అలాగే అఖిల్‌కు లెనిన్ లాంటి బ్లాక్‌బస్టర్ రావాలని అంతే వెయిట్ చేస్తూనే ఉన్నారు. మీ అందరికీ ఎప్పట...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.