భారతదేశం, జూలై 2 -- Nagabandham Tickets: భారీ కాన్వాస్, కళ్లు చెదిరే విజువల్ ఎఫెక్ట్స్ (VFX) తో వస్తున్న మైథలాజికల్ ఫాంటసీ అడ్వెంచర్ త్రిల్లర్ 'నాగబంధం: ది సీక్రెట్ ట్రెజర్' (Nagabandham: The Secret Treasure). ఎన్నో అంచనాల మధ్య రేపు (జులై 3, శుక్రవారం) వరల్డ్‌వైడ్‌గా థియేటర్లలోకి రాబోతున్న ఈ సినిమాపై టాలీవుడ్‌లో మంచి బజ్ క్రియేటైంది. పాన్ ఇండియా లెవల్లో రిలీజ్ అవుతున్న ఈ ప్రాజెక్ట్ కోసం మేకర్స్ ప్రేక్షకులను ఆకర్షించడానికి టికెట్లపై ఆఫర్ తో వస్తుండటం విశేషం.

బాలీవుడ్‌లో ఆడియన్స్‌ను థియేటర్లకు రప్పించడానికి 'బై వన్ గెట్ వన్' (BOGO) ఆఫర్స్ ఇవ్వడం మనం రెగ్యులర్‌గా చూస్తూనే ఉంటాం. ఇప్పుడు నాగబంధం మేకర్స్ కూడా ఇదే ట్రెండ్‌ను ఫాలో అవుతున్నారు.

సినిమా రిలీజైన ఫస్ట్ డే (జులై 3) నుంచే ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుందని అనౌన్స్ చేశారు. అయితే ఈ క్రేజీ ఆఫర్...