Naga Vamsi Jailer 2: కళ్లు చెదిరే మొత్తానికి రజనీకాంత్ జైలర్ 2 తెలుగు హక్కులు దక్కించుకున్న నాగవంశీ.. ఎంతంటే?
భారతదేశం, సెప్టెంబర్ 25 -- Naga Vamsi Jailer 2: సూపర్‌స్టార్ రజనీకాంత్ బాక్సాఫీస్ స్టామినా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తమిళనాడే కాకుండా తెలుగు రాష్ట్రాల్లో ఆయనకు ఉన్న విపరీతమైన క్రేజ్ మరోసారి రుజువైంది. బ్లాక్‌బస్టర్ హిట్ 'జైలర్' సీక్వెల్‌గా వస్తున్న 'జైలర్ 2' ప్రీ-రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ ఇప్పుడు ఇండస్ట్రీ ట్రేడ్ వర్గాల్లో మైండ్ బ్లాకింగ్ సంచలనం సృష్టిస్తోంది.
తెలుగు రాష్ట్రాల థియేట్రికల్ హక్కులను ప్రముఖ యువ నిర్మాత సూర్యదేవర నాగవంశీ ఏకంగా రూ. 45 కోట్లకు దక్కించుకున్నట్లు సమాచారం. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై భారీ సినిమాలను పంపిణీ చేయడంలో నాగవంశీ మార్కెట్ వ్యూహం వేరుగా ఉంటుంది. రజనీకాంత్ మాస్ హవాపై పూర్తి నమ్మకంతోనే ఆయన ఈ స్థాయిలో భారీ రేటు చెల్లించి డీల్ క్లోజ్ చేశారని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.
కేవలం తెలుగు ర...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.