Naga Chaitanya Dhootha 2: నాగ చైతన్య సంచలన నిర్ణయం-ఓటీటీ సిరీస్ 'దూత 2' ప్రొడ్యూసర్‌గా హీరో-అసలు బిజినెస్ స్ట్రాటజీ ఇదే!
భారతదేశం, జూన్ 5 -- Naga Chaitanya Dhootha 2: అక్కినేని యువ హీరో నాగచైతన్య తన డిజిటల్ డెబ్యూతోనే సంచలన విజయాన్ని అందుకున్న వెబ్ సిరీస్ 'దూత' (Dhootha). సస్పెన్స్, సూపర్ నేచురల్ థ్రిల్లర్ జోనర్లో వచ్చిన ఈ సిరీస్ కు ఇప్పుడు సీక్వెల్ రాబోతుంది. ఈ సీక్వెల్ (Dhootha Chapter 2) షూటింగ్ పూజా కార్యక్రమాలతో ఇవాళ (జూన్ 5) అధికారికంగా ప్రారంభమైంది. అయితే, ఈ సెకండ్ సీజన్లో ఆడియన్స్‌కు షాక్ ఇచ్చేలా ఒక మేజర్ బిజినెస్ ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది.
ఈ క్రేజీ ప్రాజెక్టుతో నాగ చైతన్య కేవలం నటుడిగానే కాకుండా, అఫీషియల్‌గా ప్రొడ్యూసర్‌గా కొత్త అవతారమెత్తాడు. ఓటీటీ వెబ్ సిరీస్ 'దూత' మొదటి భాగాన్ని నార్త్‌స్టార్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై ప్రముఖ నిర్మాత శరత్ మరార్ నిర్మించాడు. కానీ ఇండస్ట్రీ ఇన్సైడ్ టాక్ ప్రకారం.. ఈ సెకండ్ చాప్టర్ కోసం ప్రొడక్షన్ హ్యాండ్స...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.