Naga Chaitanya Dhootha 2: నాగ చైతన్య నిర్మాత.. దూత 2 కోసం 8 ఏళ్ల తర్వాత మళ్లీ వాళ్ల కాంబో రిపీట్
భారతదేశం, జూన్ 9 -- Naga Chaitanya Dhootha 2: టాలీవుడ్‌లో వైవిధ్యమైన సినిమాలతో నటుడిగా మెప్పిస్తున్న అక్కినేని నాగచైతన్య తన కెరీర్‌లో మరో కొత్త అడుగు వేశారు. ఓ పక్క హీరోగా బిజీగా ఉంటూనే, మరోవైపు డిజిటల్ ప్లాట్‌ఫామ్‌పై నిర్మాతగా అరంగేట్రం చేస్తున్నారు.
అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video) లో రిలీజై బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచిన సూపర్ నేచురల్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ 'దూత' (Dhootha) అందరికీ గుర్తుండే ఉంటుంది. ఇప్పుడు దానికి సీక్వెల్‌గా వస్తున్న 'దూత 2'తో చైతూ నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టడం ఇండస్ట్రీ వర్గాల్లో ఆసక్తి రేకెత్తిస్తోంది.
విక్రమ్ కె కుమార్ డైరెక్షన్‌లో వచ్చిన 'దూత' ఫస్ట్ సీజన్ సస్పెన్స్, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌తో ఓటీటీ ఆడియన్స్‌ను విపరీతంగా ఆకట్టుకుంది. అందులో జర్నలిస్ట్‌గా నాగచైతన్య యాక్టింగ్ కు క్రిటిక్స్ నుంచి సైతం ప్రశంసల...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.