Naga Chaitanya: శోభితాను మేడం అని పిలవాల్సి వచ్చింది.. బిగ్ బాస్ స్టేజీపై నాగ చైతన్య ఫన్.. నరేష్ మాటలకు మీనాక్షి ఫిదా!
భారతదేశం, నవంబర్ 29 -- Naga Chaitanya Bigg Boss 10: బిగ్ బాస్ తెలుగు 10వ సీజన్ ఫినాలే ఎపిసోడ్ కు దగ్గరవుతుంది. 12వ వారం వీకెండ్ ఎపిసోడ్ ఇంట్రెస్టింగ్ గా సాగుతోంది. శనివారం ఎపిసోడ్ లో టెంపర్ వంశీ ఎలిమినేట్ అయ్యాడు. ఇక ఆదివారం ఎపిసోడ్ లో నాగార్జున, నాగ చైతన్య కలిసి ఫన్ అందించారు.
బిగ్ బాస్ తెలుగు 10వ సీజన్ లో ఇవాళ (నవంబర్ 29) నాగ చైతన్య సందడి చేయబోతున్నారు. వృషకర్మ మూవీ ప్రమోషన్స్ కోసం హీరో నాగ చైతన్య, హీరోయిన్ మీనాక్షి చౌదరి, డైరెక్టర్ కార్తీక్ దండు, ప్రొడ్యూసర్ బీవీఎస్ఎన్ ప్రసాద్ బిగ్ బాస్ స్టేజీ పైకి వచ్చారు. వీళ్లతో హోస్ట్ నాగార్జున కలిసి సందడి చేశారు.
బిగ్ బాస్ లోని హౌస్ మేట్స్ ఒక్కొక్కరిని స్టేజీపైకి వచ్చిన సెలబ్రిటీలకు నాగార్జున పరిచయం చేశారు. ఈ క్రమంలోనే శివ కుమార్ గురించి చెప్తూ అతను అందరినీ, చివరకు ప్రియాంకను కూడా మేడం అని పి...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.