Naga Chaitanya: నాకే భయం వేసింది.. అఖిల్ అప్పుడే హీరో అయిపోయాడు.. కింగ్ ఫైర్ ఏంటో మాకు తెలుసు: నాగ చైతన్య
భారతదేశం, జూలై 21 -- Naga Chaitanya: టాలీవుడ్ అక్కినేని కాంపౌండ్ నుంచి వస్తున్న ప్రతీ అప్డేట్ ఫ్యాన్స్‌లో తీవ్ర ఆసక్తిని రేకెత్తిస్తుంటుంది. తాజాగా జరిగిన 'లెనిన్' (Lenin) చిత్ర బ్లాక్‌బస్టర్ వైభవం ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా హాజరైన యువ సామ్రాట్ నాగచైతన్య.. తన తమ్ముడు అఖిల్ అక్కినేని గురించి చేసిన వ్యాఖ్యలు అక్కినేని అభిమానుల హృదయాలను గెలుచుకున్నాయి.
ఈ వేడుకలో మాట్లాడిన నాగచైతన్య.. 'లెనిన్' చిత్రబృందానికి శుభాకాంక్షలు తెలుపుతూనే అఖిల్ గురించి ప్రత్యేకంగా ప్రస్తావించాడు.
''ఈ కథ ఒప్పుకున్నప్పుడే అఖిల్ హీరో అయ్యాడు. ఈ కథ విన్నాక నాకే భయం వేసింది. ఒక ఎక్స్ పీరియన్స్ వచ్చాక, ఓ 25 సినిమాలు చేశాక ఇలాంటి కథలు చేయాలి. లెనిన్ లో ఉన్న క్యారెక్టర్ కు, తన రియల్ లైఫ్ కు ఎలాంటి కనెక్షన్ లేదు. కానీ అఖిల్ చేశాడు. ఆ స్క్రిప్ట్ ఓకే చేసినప్పుడే అఖిల్ నాకు హీర...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.