Naga Chaitanya: నాకు లవ్ స్టోరీలంటే పిచ్చి.. ఈ సినిమా చూసి చాలా సంతోషించాను.. ఇలాంటి మూవీస్ రావని బాధపడ్డా: నాగ చైతన్య
భారతదేశం, జూలై 28 -- Naga Chaitanya: యువసామ్రాట్ నాగ చైతన్య 'చెన్నై లవ్ స్టోరీ' సక్సెస్ మీట్లో చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి. యంగ్ హీరో కిరణ్ అబ్బవరం, శ్రీ గౌరి ప్రియ కాంబోలో వచ్చిన ఈ రొమాంటిక్ డ్రామా బాక్సాఫీస్ దగ్గర రూ. 40 కోట్ల కలెక్షన్లతో రికార్డులు క్రియేట్ చేయడంతో హైదరాబాద్‌లో గ్రాండ్ విజయోత్సవ వేడుక నిర్వహించారు. ఈ వేడుకకి ప్రత్యేక అతిథిగా విచ్చేసిన చైతూ.. సినిమా సాధించిన సక్సెస్‌పై ఫుల్ హ్యాపీనెస్ ఎక్స్‌ప్రెస్ చేశారు.
ఈ ఈవెంట్లో నాగ చైతన్య మాట్లాడుతూ చాలా ఇంట్రెస్టింగ్ విషయాలు పంచుకున్నారు. "నాకు పర్సనల్‌గా లవ్ స్టోరీస్ అంటే చాలా పిచ్చి. కానీ కోవిడ్ మహమ్మారి తర్వాత థియేటర్లలో ఇలాంటి ఫీల్ గుడ్ రొమాంటిక్ డ్రామాలు తగ్గిపోతుంటే, అసలు ఆడియన్స్ మళ్లీ థియేటర్లకు వస్తారా లేదా అని ఒకానొక టైమ్‌లో చాలా భయ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.