Naga Chaitanya: ఏడవాలని ఉంటుంది కానీ కన్నీళ్లు రావు.. నాగ చైతన్య ఎమోషనల్ కామెంట్స్ వైరల్!
భారతదేశం, నవంబర్ 25 -- Naga Chaitanya: సాధారణంగా వివాదాలకు, హంగామాకు దూరంగా ఉంటూ ఎంతో ప్రశాంతంగా కనిపించే నాగ చైతన్య.. తాజాగా విడుదలైన ఒక ప్రోమో వీడియోతో అందరి దృష్టిని ఆకర్షించారు. డిసెంబర్ 4న విడుదల కానున్న తన భారీ అడ్వెంచర్ థ్రిల్లర్ 'వృషకర్మ' ప్రచారం కోసం ఆయన ఓ వినూత్న ప్రయత్నం చేశారు. ఇందులో భాగంగా తెలంగాణలోని పెద్దపల్లి జిల్లాలో ఉన్న చారిత్రక రామగిరి ఖిల్లాపై సుమారు ఎనిమిది గంటల పాటు ట్రెక్కింగ్ చేస్తూ కంటెంట్ క్రియేటర్ జాస్తి శ్రీనివాస్‌తో ముచ్చటించారు.
ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు రామగిరి కొండపై నడుస్తూ సాగిన ఈ సంభాషణలో నాగ చైతన్య తన కెరీర్, కుటుంబ జ్ఞాపకాలు, వ్యక్తిగత జీవితంపై ఎన్నో ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ఈ క్రమంలో మీరు ఎప్పుడైనా ఏడ్చారా అనే ప్రశ్న ఎదురవగా.. చైతూ ఎంతో నిజాయితీగా స్పందించారు. తనకు కొన్ని సందర్భ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.