Nag Ashwin: నాగ్ అశ్విన్‌కు షూటింగ్ సమయంలో కోపమొస్తే ఏం చేస్తాడో తెలుసా? కల్కి 2898 ఏడీ డైరెక్టర్ కామెంట్స్ వైరల్
భారతదేశం, జూన్ 16 -- Nag Ashwin: లెజెండరీ డైరెక్టర్ సింగీతం శ్రీనివాసరావు 94 ఏళ్ల వయసులో తెరకెక్కించిన వినూత్న చిత్రం 'సింగ్ గీతం' (Sing Geetham)కు నాగ్ అశ్విన్ సమర్పకుడిగా, నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం థియేటర్లలో సక్సెస్ ఫుల్ గా రన్ అవుతున్న ఈ సినిమా ప్రమోషన్స్ లో నాగ్ అశ్విన్ బిజీగా ఉన్నారు.
ఈ ప్రమోషనల్ ఇంటర్వ్యూల సమయంలో జర్నలిస్టులు ఆయన్ను ఒక ఇంట్రెస్టింగ్ ప్రశ్న అడిగారు. 'కల్కి 2898 ఏడీ' లాంటి భారీ బడ్జెట్ సైన్స్ ఫిక్షన్ సినిమాలు చేస్తున్నప్పుడు.. సెట్స్ పై ఎప్పుడైనా కంట్రోల్ తప్పి కోపం వస్తుందా అని ప్రశ్నించారు.
దానికి నాగ్ అశ్విన్ చాలా ప్రాక్టికల్ గా, మెచ్యూర్డ్ గా సమాధానం ఇచ్చారు. "షూటింగ్ జరుగుతున్నప్పుడు కచ్చితంగా కొన్ని విషయాల్లో నాకు కూడా టెన్షన్ వస్తుంది. మూడ్ అప్సెట్ అవుతుంది. కానీ నా కోపాన్ని, చిరాకును నా చుట్టూ ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.