Nag Ashwin: ఆ గ్రహాలన్నీ ఒక లైన్లోకి వచ్చి తిరిగేశాయి.. కేవలం 10 రోజులే షూటింగ్: నాగ్ అశ్విన్ కామెంట్స్
భారతదేశం, సెప్టెంబర్ 1 -- Nag Ashwin: పాన్ ఇండియా రెబెల్ స్టార్ ప్రభాస్ (Prabhas) హీరోగా వచ్చిన సైన్స్ ఫిక్షన్ విజువల్ వండర్ 'కల్కి 2898 AD' ప్రపంచవ్యాప్తంగా ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే. వైజయంతీ మూవీస్ బ్యానర్‌పై దర్శకుడు నాగ్ అశ్విన్ అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన ఈ సినిమా సీక్వెల్ 'కల్కి 2' కోసం ఆడియన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ భారీ ప్రాజెక్ట్ షూటింగ్ పురోగతిపై దర్శకుడు నాగ్ అశ్విన్ ఒక మైండ్ బ్లోయింగ్ అప్‌డేట్ ఇచ్చారు.
హైదరాబాద్‌లో జరిగిన దుల్కర్ సల్మాన్ లేటెస్ట్ మూవీ 'ఐ యామ్ గేమ్' ప్రీ-రిలీజ్ ఈవెంట్‌కు హాజరైన నాగ్ అశ్విన్‌ను యాంకర్ సుమ 'కల్కి 2' గురించి ఆసక్తికరమైన ప్రశ్న అడిగారు. గతంలో మీరు కల్కి సీక్వెల్ తీయాలంటే గ్రహాలన్నీ ఒకే వరసలోకి రావాలని చెప్పారు కదా.. మరి ఇప్పుడు షూటింగ్ ఎక్కడి ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.