Nag Ashwin:పుష్పక విమానం ముందే కమల్‌కు స్టోరీ-సింగీతం కల- నాగ్ అశ్విన్ కామెంట్లు- వెరైటీగా సింగ్ గీతం డిలీటెడ్ సాంగ్
భారతదేశం, మే 16 -- Nag Ashwin: 94 ఏళ్ల వయసులోనూ అలుపెరగని తపనతో తన కలల సినిమాను తెరకెక్కించేందుకు మెగాఫోన్ పట్టారు సింగీతం శ్రీనివాసరావు. 'సింగ్ గీతం' అనే డిఫరెంట్ కాన్సెప్ట్ మూవీని తీస్తున్నారు. ఈ చిత్రాన్ని వైజయంతీ మూవీస్ బ్యానర్ పై డైరెక్టర్ నాగ్ అశ్విన్ నిర్మిస్తున్నాడు. తాజాగా డిలీటెడ్ సాంగ్ అంటూ ఓ వెరైటీ ఈవెంట్ నిర్వహించారు.
సింగ్ గీతం సినిమా నుంచి 'హలో బాసు' అనే డిలీటెడ్ సాంగ్ ను ఇవాళ (మే 16) లాంఛ్ చేశారు. అయితే సినిమాలో ఉండని ఈ పాటను ఇలా ఈవెంట్ పెట్టి మరీ లాంఛ్ చేయడమే ఇక్కడ వెరైటీ. ఈ పాటను కమెడియన్ వంశీ పాడాడు. ఈ సందర్భంగా నాగ్ అశ్విన్ చేసిన కామెంట్లు వైరల్ గా మారాయి.
సింగీతం శ్రీనివాస రావు లాంటి దిగ్గజ డైరెక్టర్ సినిమాను ప్రొడ్యూస్ చేయడంపై నాగ్ అశ్విన్ ఇంట్రెస్టింగ్ వ్యాఖ్యలు చేశాడు. ''ఆయన సినిమాకు ఎంతో చేశారు. తిరిగి ఆయనకు ఎంత...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.