Naa Wife Missing OTT Review: నా వైఫ్ మిస్సింగ్ రివ్యూ-ఓటీటీలోకి వచ్చిన కొత్తబంగారు లోకం జంట క్రైమ్ థ్రిల్లర్ ఎలా ఉందంటే?
భారతదేశం, అక్టోబర్ 23 -- Naa Wife Missing OTT Review And Rating In Telugu:
టైటిల్: నా వైఫ్ మిస్సింగ్
నటీనటులు: వరుణ్ సందేశ్, శ్వేతా బసు ప్రసాద్, జబర్దస్త్ సత్యశ్రీ, ప్రవీణ్, మోహిత్ తదితరులు
దర్శకత్వం: స్వాతిప్రకాష్ మంత్రిప్రగడ
సంగీతం: సాయి కార్తీక్
సినిమాటోగ్రఫీ: ఎన్.ఎస్. సతీష్ కుమార్
ఎడిటింగ్: సాయిబాబు తలారి
నిర్మాత: శివ కంఠంనేని
నిర్మాణ సంస్థ: లైట్ హౌస్ సినీ మ్యాజిక్
ఓటీటీ ప్లాట్‌ఫామ్: ఆహా
ఓటీటీ రిలీజ్ డేట్: 22 అక్టోబర్ 2026
తెలుగులో 'కొత్త బంగారు లోకం' సినిమా, అందులో జంటగా నటించిన వరుణ్ సందేశ్, శ్వేతా బసు ప్రసాద్ ఎంత క్రేజ్ సంపాదించుకున్నారో తెలిసిందే. సుమారు 18 ఏళ్ల లాంగ్ గ్యాప్ తర్వాత ఈ జంట ఓటీటీ క్రైమ్ థ్రిల్లర్ మూవీతో కలిసి నటించారు.
వరుణ్ సందేశ్, శ్వేతా బసు ప్రసాద్ మరోసారి తెరపై జంటగా నటించిన ఓటీటీ మూవీ నా వైఫ్ మిస్సి...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.